దిష్టి తాడుకు.. నయా హంగు!

దిష్టి తగలకుండా కాలికి నల్లతాడు కట్టడం మనకు అలవాటే. ఈతరం అమ్మాయిలూ దాన్ని ‘పాత చింతకాయ..’ అని కొట్టిపారేయట్లేదు. పైగా దానికీ ఫ్యాషన్‌ను జోడించేస్తున్నారు. అందుకు ఉదాహరణలే ఇవి. నల్లతాడుకి పూసలు, చిన్న చిన్న నాణేలను జోడించేస్తున్నారిలా.

Published : 06 Jul 2022 01:23 IST

దిష్టి తగలకుండా కాలికి నల్లతాడు కట్టడం మనకు అలవాటే. ఈతరం అమ్మాయిలూ దాన్ని ‘పాత చింతకాయ..’ అని కొట్టిపారేయట్లేదు. పైగా దానికీ ఫ్యాషన్‌ను జోడించేస్తున్నారు. అందుకు ఉదాహరణలే ఇవి. నల్లతాడుకి పూసలు, చిన్న చిన్న నాణేలను జోడించేస్తున్నారిలా. తయారీదారులూ వాళ్లకు నచ్చేలా కొత్త హంగులతో తీసుకొస్తున్నారు. మీకూ నచ్చాయా? అయితే ప్రయత్నించి.. ఈ ట్రెండ్‌లో మీరూ భాగమైపోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్