క్రాస్‌ కుట్టుతో ఇన్ని అందాలా...

ఎంబ్రాయిడరీని మెచ్చని వాళ్లుండరు. దానికి ప్రత్యేకతను జోడిస్తూ వచ్చినదే క్రాస్‌ కుట్టు. దీన్నే మ్యాటీ, కుషన్‌ కుట్టు అని కూడా అంటున్నాం.

Published : 04 Mar 2023 00:17 IST

ఎంబ్రాయిడరీని మెచ్చని వాళ్లుండరు. దానికి ప్రత్యేకతను జోడిస్తూ వచ్చినదే క్రాస్‌ కుట్టు. దీన్నే మ్యాటీ, కుషన్‌ కుట్టు అని కూడా అంటున్నాం. జాలీ లాంటి వస్త్రంపై చేతితో నేసిన డిజైన్లు చూడముచ్చటగా ఉంటాయి కదూ. చూడటానికి సాదాగా ఉన్నా క్లాసీ లుక్‌ ఇస్తాయి. ఇప్పటి వరకు దుస్తులకు మాత్రమే పరిమితమైన ఈ కుట్టుతో చైన్లు, ఉంగరాలు, గడియారాలు, చెవిదిద్దులనూ తయారు చేసేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వాళ్లకి సింపుల్‌ లుక్‌ని ఇచ్చేయడానికి రెడీ అయిపోతున్న వీటిని చూసేద్దామా మరి...

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్