కళ తెచ్చే ఉర్లి

సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ...సంతోషానికి సూచికగా భావించే ఉర్లి ఒకప్పుడు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కనిపించే ఈ పాత్రలు....

Published : 24 Sep 2021 01:02 IST

సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ...సంతోషానికి సూచికగా భావించే ఉర్లి ఒకప్పుడు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో కనిపించే ఈ పాత్రలు ఇప్పుడు అందరి ఇళ్ల ముందూ కనిపిస్తున్నాయి. మట్టి, సిరామిక్‌ రకాలకు భిన్నంగా ఇత్తడితో తయారు చేసినవి విభిన్న ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి. వాటిని మీరూ చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్