ఇంట్లోనే గాలిపటాల సందడి..

రంగురంగుల గాలిపటాలను వినువీధిలోకి ఎగురవేసే సంబరం వచ్చేసింది. చిన్నా... పెద్ద.. తేడా లేకుండా సంతోషంగా స్నేహితులతో కలిసి గాలిపటాలనెగరేసే సంక్రాంతి పండగ ఇది. అంతటి సంతోషాన్ని అందించే ఇవి ఇప్పుడు ఇంటి

Updated : 11 Jan 2022 05:41 IST

రంగురంగుల గాలిపటాలను వినువీధిలోకి ఎగురవేసే సంబరం వచ్చేసింది. చిన్నా... పెద్ద.. తేడా లేకుండా సంతోషంగా స్నేహితులతో కలిసి గాలిపటాలనెగరేసే సంక్రాంతి పండగ ఇది. అంతటి సంతోషాన్ని అందించే ఇవి ఇప్పుడు ఇంటి అలంకరణలోనూ భాగమవుతున్నాయి. వర్ణభరితంగా గదిగదికీ కొత్త అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. మీ బుజ్జాయికి భోగిపళ్లు పోసే వేదికలోనూ ఇవి ప్రత్యేకతను నింపుతాయి. మరింకెందుకాలస్యం... ఈ పండగకు మీ ఇంటినీ గాలిపటాలతో అలంకరించి... సందడి చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్