తొలి మహిళ..

అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి అశోక్‌ చక్ర పురస్కారాన్ని ఇస్తారని తెలుసుగా! మరి అది పొందిన మొదటి మహిళ ఎవరో తెలుసా! నీర్జా భానోత్‌... పాన్‌ ఏఎమ్‌73 అనే విమానం హైజాక్‌కి గురైనప్పుడు తెగువ చూపడమే కాదు, తన ప్రాణాలు అడ్డువేసి మరీ, ప్రయాణికుల్ని కాపాడింది.

Updated : 13 Mar 2024 12:52 IST

ద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి అశోక్‌ చక్ర పురస్కారాన్ని ఇస్తారని తెలుసుగా! మరి అది పొందిన మొదటి మహిళ ఎవరో తెలుసా! నీర్జా భానోత్‌... పాన్‌ ఏఎమ్‌73 అనే విమానం హైజాక్‌కి గురైనప్పుడు తెగువ చూపడమే కాదు, తన ప్రాణాలు అడ్డువేసి మరీ, ప్రయాణికుల్ని కాపాడింది. అప్పటికి తన వయసు 22ఏళ్లే. అతి చిన్న వయసులో ఈ అవార్డు పొందిన మహిళ కూడా తనే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్