చిట్టి చిట్టి..నగలపెట్టెలు

దూర ప్రదేశాల్లో వేడుకలకు వెళ్లేటపుడు నగలను తీసుకెళ్లడం పెద్ద ఇబ్బంది. అన్నింటినీ ఒక దానిలో పెడితే ఒకదానితో మరొకటి చిక్కుపడిపోతాయి. చిన్న పిల్లల నగలతో మరీ చిక్కు. తీసేటప్పుడు కిందపడితే వెతడకం మరో పని. ఈ బుల్లి జ్యువెల్లరీ బాక్సులను తెచ్చేసుకోండి.

Published : 19 Feb 2022 01:14 IST

దూర ప్రదేశాల్లో వేడుకలకు వెళ్లేటపుడు నగలను తీసుకెళ్లడం పెద్ద ఇబ్బంది. అన్నింటినీ ఒక దానిలో పెడితే ఒకదానితో మరొకటి చిక్కుపడిపోతాయి. చిన్న పిల్లల నగలతో మరీ చిక్కు. తీసేటప్పుడు కిందపడితే వెతడకం మరో పని. ఈ బుల్లి జ్యువెల్లరీ బాక్సులను తెచ్చేసుకోండి. చెయిన్లు, చెవిదిద్దులు, ఉంగరాలు, గాజులు.. వేటికవే పెట్టేసుకోవచ్చు. కొన్నింటిలో అదనపు అరలూ ఇస్తున్నారు. చూడటానికి అందం.. తీసుకెళ్లడానికీ హాయి. నగలవని ఎవరూ గుర్తుపట్టరు కూడా! బాగున్నాయనిపిస్తే తెచ్చేసుకోండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్