Updated : 19/03/2022 05:02 IST

ఫ్యాషన్‌పై ‘కన్ను’ పడింది...


ముఖారవిందాన్ని నేత్రసౌందర్యం రెట్టింపు చేస్తుంది. అందంలో అంతటి ప్రాముఖ్యత ఉన్న కన్ను ఇప్పుడు ఫ్యాషన్‌తోనూ జోడీ కడుతోంది. అయితే ఈ కన్ను మాత్రం దుస్తులు, బ్యాగులు, నగలకు అందాన్ని అద్దుతూ... అక్కడా ప్రత్యేకతను చాటుతోంది. ఈ డిజైన్లను చూస్తుంటే ఈ నయాట్రెండ్‌ అమ్మాయిలకు తెగ నచ్చేసినట్లుగా అనిపిస్తోంది కదూ... అయితే ఫ్యాషన్‌పై మీ ‘కన్నూ’ పడినట్లే.


 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని