Published : 17/03/2023 00:07 IST

చక్కనమ్మకు చుక్కల అందం!

ఏళ్లు గడిచినా వన్నె తరగని హవా పోల్కా డాట్‌లదే. జార్జెట్‌, షిఫాన్‌, బ్రాసో, క్రేప్‌... ఫ్యాబ్రిక్‌ ఏదైనా ఈ గుండ్రటి చుక్కలదే ట్రెండ్‌. నిన్నటి తరం మగువల మనసు దోచుకుని ఏళ్లు ఏలేసిన ఈ ఫ్యాషన్‌... తాజాగా ఈ తరం అమ్మాయిల్ని ఆకట్టుకోవడానికి ఆధునిక సొబగులద్దుకుని వచ్చేసింది. ముఖ్యంగా ఫ్యూజన్‌స్టైల్‌ డ్రెస్‌లూ, యాక్సెసరీలపై అందంగా అమరిపోయి అలరిస్తోంది. అందుకేనేమో యువత ఈ పోల్కా డాట్స్‌ దుస్తుల్ని ‘రెట్రో ట్రెండ్‌’ అంటూ ఎంచుకోవడానికి పోటీపడుతోంది. రబ్బరు బ్యాండ్‌ల నుంచి దుస్తుల వరకూ అదరగొట్టేస్తోన్న దీని సోయగం మీరూ చూసేయండి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని