అరవిరిసిన దిండ్లు
close
Updated : 14/11/2021 05:12 IST

అరవిరిసిన దిండ్లు

ఇంట్లోని సోఫా, కుర్చీలు, దివాన్‌, బెడ్‌పై ఈ దిండ్లు ఉన్నాయంటే ఆ గదికి ఓ ప్రత్యేకత వచ్చినట్లే. అరవిరిసిన గులాబీలు, చామంతులు, కలువల్లా సహజిసిద్ధంగా అనిపించే డిజైన్లతో ఇంటినే రంగులమయం చేస్తాయి. గది అందాన్ని పెంచుతూ... పూలతో పోటీపడుతుంటాయి. వాతావరణాన్ని ఆహ్లాదకరంగా అనిపించేలా చేస్తూ.... మనసును ప్రశాంతంగా మార్చేసే ఈ పూలదిండ్లు భలే ఉన్నాయి కదూ...


Advertisement

మరిన్ని