Updated : 17/11/2021 06:01 IST

రోటీలు కాదు... దుప్పట్లు

చలికాలంలో వేడివేడి రోటీలు తింటే ఎంత బాగుంటుందో కదూ! అయితే ఆ రోటీలే దుప్పట్లుగా మారితే.. ఇంకా బావుంటుంది కదా. వెచ్చని రోటీల్లాంటి ఈ దుప్పట్లు కప్పుకొంటే చలిని దూరంగా తరిమేయొచ్చు అంటున్నారు డిజైనర్లు. అచ్చం రోటీల్లా ఉన్న ఈ దుప్పట్లను చూస్తుంటే భలే ఉందికదూ.. మీరూ ఓ లుక్‌ వేసేయండి మరి...


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని