మెలిక ముగ్గు.. గోడపై వేద్దామా!

ఆకాశంలోని తారలు నేలపై చుక్కలై.... ఇంద్రధనస్సులోని రంగులు అందాల గీతలై... మగువ చేతి నుంచి ముగ్గుగా జాలువారుతుంటే ఆ ముంగిలికే కొత్త కళ వస్తుంది. పండగలు, ప్రత్యేక రోజుల్లో వాకిలి మొత్తం వర్ణాలను తనపై జల్లుకుంటుంది.

Updated : 05 Apr 2022 01:15 IST

ఆకాశంలోని తారలు నేలపై చుక్కలై.... ఇంద్రధనస్సులోని రంగులు అందాల గీతలై... మగువ చేతి నుంచి ముగ్గుగా జాలువారుతుంటే ఆ ముంగిలికే కొత్త కళ వస్తుంది. పండగలు, ప్రత్యేక రోజుల్లో వాకిలి మొత్తం వర్ణాలను తనపై జల్లుకుంటుంది. మరి అంతటి అందమైన రంగువల్లులు ముంగిటే కాదు ఇంట్లోనూ వేసుకుంటే ముచ్చటగా ఉంటుంది కదూ. మెలిక ముగ్గులను అందమైన వాల్‌ పేపర్లు, హ్యాంగింగ్స్‌గా అమరిస్తే గదులకే కొత్తందం వస్తుంది. కాదంటారా...

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్