వంటింటికి వన్నె తెచ్చేలా..

కేకు మిక్సింగ్‌, వెన్న తీయడం, క్రీమ్‌ తయారీ.. ఏదైనా ఎలక్ట్రిక్‌ మిక్సర్‌ తప్పనిసరి అయ్యింది. వంటగదినీ అభిరుచికి తగ్గట్టుగా భిన్నరకాలుగా డిజైన్‌ చేయించుకుంటున్న రోజులివి. దానిలో ఉండే వస్తువులు ఎందుకు సాదాగా ఉండాలనుకునే

Published : 29 Apr 2022 01:39 IST

కేకు మిక్సింగ్‌, వెన్న తీయడం, క్రీమ్‌ తయారీ.. ఏదైనా ఎలక్ట్రిక్‌ మిక్సర్‌ తప్పనిసరి అయ్యింది. వంటగదినీ అభిరుచికి తగ్గట్టుగా భిన్నరకాలుగా డిజైన్‌ చేయించుకుంటున్న రోజులివి. దానిలో ఉండే వస్తువులు ఎందుకు సాదాగా ఉండాలనుకునే వారి కోసమే వచ్చాయీ మిక్సర్‌లు. పూలు, రాళ్లు.. 3డీ డిజైన్లతో వివిధ రంగుల్లో వస్తున్నాయిలా. మీ వంటింటికి వన్నె పెంచుతాయనుకున్న వాటిని ఎంచుకోండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్