అందానికి.. ఆరోగ్యానికి.. అయిదు!
అందంగా ఉండాలా... ఆరోగ్యం కూడా కావాలా... అయితే ఈ ఆరు రకాల గింజలను ఆహారంలో చేర్చుకోండి మరి. అవిసె గింజలు: వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా. ఇవి హార్మోన్ల సమతుల్యతకు, కీళ్లు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అందంగా ఉండాలా... ఆరోగ్యం కూడా కావాలా... అయితే ఈ అయిదు రకాల గింజలను ఆహారంలో చేర్చుకోండి మరి.
అవిసె గింజలు: వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా. ఇవి హార్మోన్ల సమతుల్యతకు, కీళ్లు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తరచూ తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. జుట్టు ఊడటం తగ్గుతుంది. కండరాలు బలంగా మారతాయి. గుండె పదిలంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చెంచా గింజలను అర కప్పు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే సరి. ఈ గింజలను పొడి చేసి కూడా వాడుకోవచ్చు. అయితే వీటిని కొద్ది మొత్తంలోనే ఉపయోగించాలి.
గుమ్మడి విత్తనాలు: వీటిలో పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి. ఈ విత్తనాల్లోని జింక్ ఇమ్యూనిటీని పెంచి ఒత్తిడిని తొలగిస్తుంది. వీటిని స్వీట్స్‌లో కూడా వేసుకుని తినొచ్చు.
పొద్దుతిరుగుడు గింజలు: చర్మానికి ఆరోగ్యాన్నిస్తాయివి. బరువు నియంత్రణలో ఉండటానికీ తోడ్పడతాయి.
పొద్దుతిరుగుడు గింజలు: చర్మానికి ఆరోగ్యాన్నిస్తాయివి. బరువు నియంత్రణలో ఉండటానికీ తోడ్పడతాయి.
తులసి గింజలు... ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఇవి జీర్ణక్రియకు దోహదపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెంచా తులసి విత్తనాలను గోరువెచ్చని నీటిలో వేసి అయిదు నిమిషాలు నానబెట్టి తాగితే సరి.
చియా... ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. వీటిలోనూ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం మెండు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం చాలా ఎక్కువ. ఈ విత్తనాలు హార్మోన్ల పనితీరును సమతౌల్యం చేసి రక్తపోటును నియంత్రిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మండే ఎండల్లో... ఫ్రెష్‌గా ఉండాలంటే..!
- ఉంగరం... ఆడంబరం!
- మేకప్ మరకలా?
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
- బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!
ఆరోగ్యమస్తు
- No Diet Day: నచ్చింది తిందాం.. మనల్ని మనం ప్రేమించుకుందాం!
- ఆడుతూ పాడుతూ... ఆరోగ్యంగా!
- ఏకాగ్రతను పెంచే బంతాట
- అందుకే పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట!
- అన్నీ తినాలి మరి!
అనుబంధం
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
యూత్ కార్నర్
- ఆ లెహెంగా తయారీకి 1400 గంటలు!
- వీగన్ ఉత్పత్తులతో... రూ.830 కోట్ల వ్యాపారం!
- ఈ అమ్మాయిలు... యునిసెఫ్ అంబాసిడర్లు!
- నవ్వుల మారాణులు!
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
'స్వీట్' హోం
- అప్పులు తెమ్మంటున్నాడు... విడాకులు తీసుకోనా?
- టైల్స్ మధ్య మురికి.. పోవాలంటే!
- మొక్కలు... సురక్షితమిలా!
- కిచెన్‌లో దుర్వాసనలు పోవాలంటే..!
- ఇంట్లోనూ... సీతాకోక చిలకల సోయగం...
వర్క్ & లైఫ్
- Elections 2024: ఎన్నికల బరిలో అందాల తారలు!
- ఈ జుగుప్స ఎందుకు?
- ఆ మౌనానికి కారణం తెలుసా!
- సరదా తప్పులు!
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!