రెండు సార్లు అబార్షన్ అయ్యింది.. నేను తల్లినవుతానా?
హాయ్ మేడమ్.. నాకు ఆరునెలల వ్యవధిలోనే రెండు సార్లు అబార్షన్ అయ్యింది. ఇది జరిగి రెండున్నరేళ్లు అవుతోంది. మళ్లీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ సమయంలో మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి సలహా ఇవ్వగలరు.
హాయ్ మేడమ్.. నాకు ఆరునెలల వ్యవధిలోనే రెండు సార్లు అబార్షన్ అయ్యింది. ఇది జరిగి రెండున్నరేళ్లు అవుతోంది. మళ్లీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం. దయచేసి సలహా ఇవ్వగలరు.
- ఓ సోదరి
జ. ఆరునెలల వ్యవధిలోనే రెండు సార్లు అబార్షన్ అయిందని రాశారు. అయితే ముందుగా వీటికి కారణమేంటో తెలియాలంటే వివరంగా అన్ని పరీక్షలు చేయించుకోవాలి. అలాగే మీకు గతంలో జరిగిన అబార్షన్స్ గురించి కొన్ని వివరాలు తెలియాలి. అంటే అసలు లోపల పిండం ఏర్పడిందా? ఒకవేళ ఏర్పడి ఉంటే హార్ట్‌బీట్ వచ్చిందా? వంటి అంశాలు తెలియాల్సి ఉంటుంది. ఈ క్రమంలో- మీరు తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. 3-డీ ట్రాన్స్ వెజైనల్ స్కాన్ (గర్భాశయంలో లోపాలు తెలుసుకోవడానికి), వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించిన యాంటీ బాడీ టెస్టులు, క్రోమోజోములు-జీన్స్‌కు సంబంధించిన లోపాలున్నాయేమో తెలుసుకోవడానికి మీరు, మీ వారు క్యారియోటైప్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు హార్మోన్ ప్రొఫైల్ టెస్టులు, మీ వారు సెమెన్ అనాలిసిస్.. ఇవన్నీ చేయించుకోవడం తప్పనిసరి. ఒకవేళ వీటిలో మనం సరిచేయగలిగిన లోపాలుంటే తిరిగి గర్భవతి అయ్యే ముందు వాటికి చికిత్స చేయించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
- బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!
- హెయిర్ డై.. మచ్చలుపడితే..!
- సెరమైడ్స్... మాయ చేసేనా?
- ఫోన్ స్ట్రాప్స్ వాడుతున్నారా?
ఆరోగ్యమస్తు
- అందుకే పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట!
- నవ్వితే లాభాలెన్నో!
- చెమట వల్ల.. అక్కడ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా..!
- పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
- నురగ స్నానం మంచిదేనా?
అనుబంధం
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
యూత్ కార్నర్
- నవ్వుల మారాణులు!
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
- స్పాంజ్ టెక్నాలజీతో నీటి వడబోత
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
'స్వీట్' హోం
- కిచెన్‌లో దుర్వాసనలు పోవాలంటే..!
- ఏకాగ్రత పెంచే వామనగుంటలు
- ఎండ వేడిమిని తరిమేసే చల్లని ‘టీ’లు..!
- అక్వేరియం చల్లగా ఉండాలంటే..!
- ఆట ముందు... మాట్లాడాల్సిందే!
వర్క్ & లైఫ్
- సరదా తప్పులు!
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!