బరువులెత్తగలరా..?
అమ్మాయిలు సుకుమారులనీ, బరువులెత్తలేరనే అపవాదుని... నేటితరం ఆడపిల్లలు పోగొడుతున్నారు. అసలు వాటివల్ల లాభమేంటో తెలుసుకుందామా?
అమ్మాయిలు సుకుమారులనీ, బరువులెత్తలేరనే అపవాదుని... నేటితరం ఆడపిల్లలు పోగొడుతున్నారు. అసలు వాటివల్ల లాభమేంటో తెలుసుకుందామా?
* బరువులెత్తి చేసే వ్యాయామాలని స్ట్రెంత్‌ట్రైనింగ్ కసరత్తులని కూడా అంటారు. తక్కిన వాటితో పోలిస్తే... ఇది మహిళలకు ఎక్కువ మేలు చేస్తుందని అంటున్నాయి అధ్యయనాలు. వీటిని కనీసం పదివారాలు క్రమం తప్పకుండా చేస్తే శరీరంలో ఫీల్‌గుడ్ ఎండార్ఫిన్లు పుష్కలంగా విడుదలవుతాయట. ఫలితంగా ఒత్తిడికి దూరంగా ఉండగలరు.
* వారంలో మూడు రోజుల పాటూ ఈ స్ట్రెంతనింగ్ వ్యాయామాలకి తోడుగా... పరుగూ, నడక వంటి కార్డియో వ్యాయామాలూ చేయగలిగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. నిద్రలేమి ఉండదు.
* ఈ వ్యాయామాలు ఎముక సాంద్రతని పెంచి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయట. ముఖ్యంగా ఏంటీయర్ కార్టికల్ లిగమెంట్ పాడవుతుంది. దీనినే ఏసీఎల్ టియర్స్ అని కూడా అంటారు. ఈ సమస్య స్త్రీలలోనే ఎక్కువ. దాంతో నడుము దిగువ భాగం దగ్గరా, మోకాళ్ల దగ్గర తీవ్రమైన నొప్పులు ఉంటాయి. ఈ సమస్యను అదుపులో ఉంచడానికి స్ట్రెంతనింగ్ కసరత్తులు బాగా ఉపయోగపడతాయి. ఇవి కనీసం మూడునెలలు క్రమం తప్పకుండా చేయగలిగితే... చిన్నపాటి శ్రమకే అలసిపోవడం తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
- ఈ అలవాట్లు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయ్..!
- Summer Tips: జిడ్డు సమస్యా?
- పడుచుకి... పచ్చటి గుత్తుల హారం!
ఆరోగ్యమస్తు
- Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
- కొబ్బరినీళ్లు... ముఖానికి రాస్తే!
- మల్బరీ పండ్లు తింటున్నారా?
- నిద్రలో చెమట పడుతోందా.. అశ్రద్ధ వద్దు!
- పంటి నొప్పికి ఎలాంటి చికిత్స అవసరం?
అనుబంధం
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- ఆఫీసులో మాట్లాడాలా... వద్దా?
- ఫిట్నెస్ డైస్ వేసేద్దాం!
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
- ఇద్దరి పని వేళలు వేరైనా.. బంధం దృఢమవ్వాలంటే..!
యూత్ కార్నర్
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
- అక్కడ గడ్డకట్టుకుపోయా!
- రక్షణ దళంలో... డాక్టరమ్మలు!
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
'స్వీట్' హోం
- పీసీఓఎస్ ఉంది... ఏం తినాలి?
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- సంపంగి సొగసు చూడతరమా!
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
వర్క్ & లైఫ్
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!