Updated : 05/01/2022 02:08 IST

బుజ్జాయిలకు.. బొమ్మల బుట్టలు

ఇంట్లో చిన్న పిల్లలున్నారంటే.. బొమ్మలు, వాళ్ల వస్తువులతో గందరగోళమే! సర్దమంటే ఓ పట్టాన మాటవినరు. అలాంటి వాళ్ల కోసమే ఈ బుట్టబొమ్మలు ప్రత్యేకంగా తయారయ్యాయి. వాళ్లు మెచ్చే జంతువులు, కార్టూన్లు, బొమ్మల ఆకారాలవి తెస్తే సరి! వాళ్లే చక్కగా తమ సామాన్లన్నీ అందులో సర్దేస్తారు. కావాలంటే ప్రయత్నించి చూడండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని