చందేరీ చమక్కులు!

సన్నజాజి లాంటి చిన్నదానికి... మందారం లాంటి ముద్దుగుమ్మకు... అందాల వయ్యారికి... ఇలా ప్రతి ఇంతి నచ్చేలా.. చందేరీ సిల్కు చీరల వస్త్రశ్రేణిని తీసుకొచ్చింది కళాంజలి..

Published : 03 Sep 2021 02:57 IST

సన్నజాజి లాంటి చిన్నదానికి... మందారం లాంటి ముద్దుగుమ్మకు... అందాల వయ్యారికి... ఇలా ప్రతి ఇంతి నచ్చేలా.. చందేరీ సిల్కు చీరల వస్త్రశ్రేణిని తీసుకొచ్చింది కళాంజలి.. మరెందుకాలస్యం ఓ లుక్కేయండి...


చేనేత ఆకుపచ్చని చందేరీ కాటన్‌ సిల్కు చీరపై  మెరుస్తోన్న వెండి, పసిడి పూల తీగెలు భలే ఉన్నాయి కదూ! బంగారు రంగు అంచూ, జతగా మెరూన్‌ పైపింగ్‌ దానికి చక్కగా నప్పాయి.


నీలం-ఊదా రంగుల కలయికతో కాంతులీనుతున్న చందేరీ కాటన్‌ సిల్కు చీర. దానిపై జరీపనితనం... అక్కడక్కడా గులాబీ పూలతో ఆకట్టుకుంటోంది.


www.kalanjali.com
www.facebook.com/
kalanjaliworld

ఈ చీరలు హైదరాబాద్‌ లోని సైఫాబాద్‌ షోరూమ్‌లో లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్