సొగసైన కంచి... కడదామా ఎంచి..

ఆకుపచ్చని కొంగులో అందమైన కుసుమాలు... మూటగట్టి... నడిచి వచ్చే ప్రకృతి కాంతలా... పసిడి పూలను పట్టుకువచ్చే పదహారణాల పడుచులా.. కంచిపట్టు చీర కట్టి మురిసిపోతున్న అతివలను చూసేయండి మరి....

Updated : 22 Oct 2021 04:43 IST

ఆకుపచ్చని కొంగులో అందమైన కుసుమాలు... మూటగట్టి... నడిచి వచ్చే ప్రకృతి కాంతలా... పసిడి పూలను పట్టుకువచ్చే పదహారణాల పడుచులా.. కంచిపట్టు చీర కట్టి మురిసిపోతున్న అతివలను చూసేయండి మరి.

అందమైన మెజెంటా- పింక్‌ కంచిపట్టు చీరంతా పరుచుకున్న బంగారు మోటిఫ్‌లు... ముచ్చటైన

మూడు అంచుల డిజైన్‌... దానిపై నాట్యమాడే మయూరాలు... భలే ఉన్నాయి కదూ.


ఆకుపచ్చని కంచిపట్టు చీరపై సిల్వర్‌, మీనాకారి పనితనంతో అందమైన పూలతలు, పళ్లు చూడ

ముచ్చటగా ఉన్నాయి కదూ. మెరిసిపోయే గులాబీ రంగు అంచుతో అందం మరింత రెట్టింపైంది.

ఈ చీరలు విజయవాడ లోని కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్