గోరింట పండిందీ అరికాలిపైనా
close
Updated : 14/12/2021 05:41 IST

గోరింట పండిందీ అరికాలిపైనా!

మ్మాయిల మనసు దోచే గోరింటాకు ఇప్పుడు అరచేతిపైనే కాదు.. అరికాలిపైనా పండుతోంది. నయా ఫ్యాషన్‌గా మారిన ఈ ట్రెండ్‌.. పారాణి మెరుపులతో మెరిసే వధువు పాదాలకు అదనపు అందాన్నీ... తెస్తోంది.  పండగలా సందడిగా జరిగే వివాహాది శుభకార్యాల్లో ప్రధానంగా నిలిచే మెహెందీలో నూతన ఒరవడిగా నిలుస్తోంది. అరికాలిని కూడా వర్ణభరితం చేస్తున్న ఈ ఆలోచన భలే ఉంది కదూ...


Advertisement

మరిన్ని