Published : 25/02/2022 00:24 IST

అందాల కనికట్టు!

కంచిపట్టు అందానికి.. నిండైన వర్ణాల వేడుక కూడా తోడైతే... ఇదిగో ఇలా ముచ్చటగా ఉంటుంది.  పసిడి అంచుల సొగసులకి... మోటిఫ్‌ అందాల మాయాజాలం కలిసిన అద్భుతమైన చీరలివి..
 

నాట్యమాడే బంగారు మయూరాల అందాన్ని రెట్టింపు చేసేలా ఆకుపచ్చని అంచుతో మెరిసిపోతున్న... ఎర్రందాల కంచిపట్టు.  

పచ్చరంగు కంచిపట్టుచీరపై చిన్నచిన్న మోటిఫ్‌లు ముచ్చటగా మెరిసిపోతుంటే... దీనికి వెడల్పాటి బంగారు జరీ అంచు తోడై చీరకు నిండుదనాన్ని తెచ్చింది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని