మెలి వేసిన.. అందం!
ఈ హారాలను చూశారా! మెలేస్తే చాలు.. అందమైన మెడకు అదనపు ఆకర్షణ అవుతాయి. స్వర్ణం, ప్లాటినం, వెండికి ముత్యాలు, పగడాలు, పచ్చలు సహా రంగుల రాళ్ల కలయికతో వస్తున్న ఈ కొత్త తరహా నగలు నేటి తరాన్ని తెగ ఆకట్టుకుంటున్నాయి.
ఈ హారాలను చూశారా! మెలేస్తే చాలు.. అందమైన మెడకు అదనపు ఆకర్షణ అవుతాయి. స్వర్ణం, ప్లాటినం, వెండికి ముత్యాలు, పగడాలు, పచ్చలు సహా రంగుల రాళ్ల కలయికతో వస్తున్న ఈ కొత్త తరహా నగలు నేటి తరాన్ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్సీగానూ.. రంగురంగుల పూసలతో ముడిపడుతూ... అన్నిరకాల వస్త్రాలతో ఇట్టే జోడీ కడుతున్నాయి. నగ చివర్లలో మెరిసే డాలర్లు, ముత్యాల టాజిల్స్ ఫ్యాషన్‌కు చిరునామాగా మారి అమ్మాయిలను మురిపిస్తున్నాయి. చూడచక్కగా ఉన్న ఈ కొత్త నగలను మీరూ ఓ చూపు వేసేస్తారా..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ డై.. మచ్చలుపడితే..!
- సెరమైడ్స్... మాయ చేసేనా?
- ఫోన్ స్ట్రాప్స్ వాడుతున్నారా?
- మండే ఎండల్లో.. ఈ సమస్యలు లేకుండా..!
- గుడ్డు పెంకులతో అందం..!
ఆరోగ్యమస్తు
- పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
- నురగ స్నానం మంచిదేనా?
- కొవ్వు కరిగించే వ్యాఘ్రాసనం
- పోషకాల నీలం చీజ్!
- పిల్లలు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!
అనుబంధం
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- రెడ్ రోవర్!
- ఆఫీసులో మాట్లాడాలా... వద్దా?
యూత్ కార్నర్
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
- స్పాంజ్ టెక్నాలజీతో నీటి వడబోత
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
'స్వీట్' హోం
- అక్వేరియం చల్లగా ఉండాలంటే..!
- ఆట ముందు... మాట్లాడాల్సిందే!
- పీసీఓఎస్ ఉంది... ఏం తినాలి?
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- సంపంగి సొగసు చూడతరమా!
వర్క్ & లైఫ్
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!