టాప్ల ఎంపికలో తగ్గేదేలే!
ఈతరం అమ్మాయిలు వేసవైనా సరే స్టైల్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. మండే ఎండల్లో టాప్స్, స్కర్ట్స్, షార్ట్స్, జీన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు రకరకాల టాప్లకు కూడా. మరి మీ వార్డ్‌రోబ్‌లో ఈ టాప్స్ ఉన్నాయా?
ఈతరం అమ్మాయిలు వేసవైనా సరే స్టైల్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. మండే ఎండల్లో టాప్స్, స్కర్ట్స్, షార్ట్స్, జీన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటితో పాటు రకరకాల టాప్లకు కూడా. మరి మీ వార్డ్‌రోబ్‌లో ఈ టాప్స్ ఉన్నాయా?
షీర్స్... కాస్త పారదర్శకంగా ఉండే ఈ టాప్స్ ఇప్పుడు ట్రెండ్. వీటిని ట్యూబ్ టాప్ లేదా బ్రాలెట్‌తో జత చేసి వేసుకోవచ్చు. పార్టీలకు చక్కగా నప్పుతాయి. వీటిలోనూ బోలెడు డిజైన్లున్నాయి.
క్రాప్ టాప్స్.. ఈ కాలంలో వీటికి మించిన చక్కని ఎంపిక మరొకటి లేదు. స్కర్ట్, జీన్స్, ప్యాంట్... వీటిమీదకైనా చక్కగా నప్పుతుంది. వివిధ రకాల సందర్భాల్లోనూ వేసుకోవచ్చు.
రఫెల్స్... మిమ్మల్ని స్టైలిష్‌గా మారుస్తాయి. సన్నటి అమ్మాయిలకు చక్కగా నప్పుతాయి. జీన్స్‌ల మీదకు సరిగ్గా సరిపోతాయి.
స్లీవ్‌లెస్... ఇవి చాలా చాలా సౌకర్యంగా ఉంటాయి. వేసవి ఉక్కపోత మిమ్మల్ని బాధించదు.
హై-లో టాప్...స్టైల్, సౌకర్యం రెండింటినీ అందిస్తుందిది. జీన్స్‌తో వేసుకుంటే సరి. క్యాజువల్వేర్గానూ బాగుంటుంది.
ఓవర్ సైజ్డ్ టీ షర్ట్... వేసవిలో చాలా సౌకర్యంగా ఉంటుంది. దీన్ని షార్ట్స్, రాగ్డ్ జీన్స్‌కు జతగా వేసుకోవచ్చు. ఈ టీ షర్ట్ మీకు ఫంకీ లుక్‌ను ఇస్తుంది.
లైట్ కలర్ కాటన్ షర్ట్... దీన్ని ప్యాంట్, జీన్స్‌తో వేసుకోవచ్చు. ఈ కాలంలో చాలా సౌకర్యంగా ఉంటుంది. లేత రంగులు ఎంచుకుంటే బాగుంటుంది. మరెందుకాలస్యం రకానికి ఒకటి చొప్పున మీ వార్డ్ రోబ్‌లో చోటివ్వండి.
కఫ్తాన్స్... అన్ని వయసుల వారూ వీటిని ఎంచుకోవచ్చు. జీన్స్, పలాజోతో వేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇవి రకరకాల డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
- బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!
- హెయిర్ డై.. మచ్చలుపడితే..!
- సెరమైడ్స్... మాయ చేసేనా?
- ఫోన్ స్ట్రాప్స్ వాడుతున్నారా?
ఆరోగ్యమస్తు
- అందుకే పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట!
- అన్నీ తినాలి మరి!
- నవ్వితే లాభాలెన్నో!
- చెమట వల్ల.. అక్కడ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా..!
- పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
అనుబంధం
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
యూత్ కార్నర్
- ఈ అమ్మాయిలు... యునిసెఫ్ అంబాసిడర్లు!
- నవ్వుల మారాణులు!
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
- స్పాంజ్ టెక్నాలజీతో నీటి వడబోత
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
'స్వీట్' హోం
- కిచెన్‌లో దుర్వాసనలు పోవాలంటే..!
- ఇంట్లోనూ... సీతాకోక చిలకల సోయగం...
- ఏకాగ్రత పెంచే వామనగుంటలు
- ఎండ వేడిమిని తరిమేసే చల్లని ‘టీ’లు..!
- అక్వేరియం చల్లగా ఉండాలంటే..!
వర్క్ & లైఫ్
- ఈ జుగుప్స ఎందుకు?
- ఆ మౌనానికి కారణం తెలుసా!
- సరదా తప్పులు!
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!