పార్టీల్లో మెరవాలంటే కట్టేయండి కోట!

వర్షాకాలపు హరివిల్లు అందాలని తోడుతెచ్చుకున్నట్టుగా అందమైన రంగుల్లో మెరిసిపోతున్న ఈ కోటాచీరలు... ఏ వేడుకయినా ఇట్టే నిండుదనాన్ని మోసుకొస్తాయి. కాదంటారా?

Published : 24 Jun 2022 00:41 IST

వర్షాకాలపు హరివిల్లు అందాలని తోడుతెచ్చుకున్నట్టుగా అందమైన రంగుల్లో మెరిసిపోతున్న ఈ కోటాచీరలు... ఏ వేడుకయినా ఇట్టే నిండుదనాన్ని మోసుకొస్తాయి. కాదంటారా?

లేతాకుపచ్చ, పసుపుపచ్చ మిళితమై మిరిమిట్లు గొలిపే అందం, నీలం రంగు అంచు.. చీరంతా వివిధ రంగుల పువ్వులూ.. ప్రకృతిని తలపిస్తాయి.


ఊదా-గులాబీ కలగలసిన ఈ చీరంచు చిలుకలు, నెమళ్లతో అందంగా మెరిసిపోతోంది కదూ! వీటికి సిల్వర్‌ డైమండ్‌ మోటిఫ్‌లు తోడై పల్లూని ఆకర్షణీయంగా మార్చేశాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్