కొత్త కళ వచ్చేస్తోందే బాలా...

మనసుకు నచ్చినవాడిని జీవితంలోకి ఆహ్వానించే ఆ ఘడియలు ప్రతి వధువుకూ ప్రత్యేకమే. ఆ సందడిలో గోరింటాకు పెట్టడం నుంచి మంగళస్నానాలు, పెళ్లికూతురిని చేయడం, పుట్టింటి నుంచి వచ్చే చీర..

Published : 14 Aug 2022 01:57 IST

మనసుకు నచ్చినవాడిని జీవితంలోకి ఆహ్వానించే ఆ ఘడియలు ప్రతి వధువుకూ ప్రత్యేకమే. ఆ సందడిలో గోరింటాకు పెట్టడం నుంచి మంగళస్నానాలు, పెళ్లికూతురిని చేయడం, పుట్టింటి నుంచి వచ్చే చీర.. సారె, గౌరీపూజ సామాగ్రి..పెళ్లి చీర, వధూవరుల మధ్య ఉంచే తెర, తలంబ్రాలు నింపే కొబ్బరి చిప్పలు, ఉంగరాల ఆట ఆడే బిందె నుంచి పెళ్లి కూతురికి మెట్టె తొడిగే సన్నికల్లు రాయి వరకు ప్రత్యేక అలంకరణతో మెరిసిపోతున్నాయి. వివాహ వేదికకే కొత్త అందాన్ని తెస్తూ.. సందడి చేస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్