చాపింగ్‌బోర్డ్‌లూ.. కళాత్మకంగా!

కూరగాయలు తరిగే చాపింగ్‌బోర్డ్‌లు పాతవయ్యాయని పక్కన పడేస్తుంటాం కదా! సృజనాత్మకతను ఉపయోగించాలే కానీ.. గృహాలంకరణలో వాటినీ భాగం చేయొచ్చు.

Published : 15 Sep 2022 00:32 IST

కూరగాయలు తరిగే చాపింగ్‌బోర్డ్‌లు పాతవయ్యాయని పక్కన పడేస్తుంటాం కదా! సృజనాత్మకతను ఉపయోగించాలే కానీ.. గృహాలంకరణలో వాటినీ భాగం చేయొచ్చు. రంగులు, క్లే, ప్లాస్టిక్‌ పూలు, మొక్కలు, రిబ్బన్‌లను ఉపయోగించి ఇలా అందంగా తీర్చిదిద్దేయండి. చూపరులను ఆకట్టుకోవడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్