కాలరే.. నెక్లెస్‌

కాలర్‌.. పేరొక్కటే కానీ.. దీనిలోనూ బోలెడు రకాలు. ఒక్కోదానితో ఒక్కో లుక్‌ ఇచ్చేదాన్ని వస్త్రాలకే ఎందుకు పరిమితం చేయాలనుకున్నారేమో.. నగల రూపంలోనూ తీసుకొచ్చారు!

Published : 28 Nov 2022 00:05 IST

కాలర్‌.. పేరొక్కటే కానీ.. దీనిలోనూ బోలెడు రకాలు. ఒక్కోదానితో ఒక్కో లుక్‌ ఇచ్చేదాన్ని వస్త్రాలకే ఎందుకు పరిమితం చేయాలనుకున్నారేమో.. నగల రూపంలోనూ తీసుకొచ్చారు! బంగారం, కుందన్లు, పూసలు, రాళ్లు అమర్చుకుని అందంగా ముస్తాబయ్యాయిలా! సంప్రదాయం, ఆధునికం.. రెండింటికీ చక్కగా అమరిపోతూ.. భలేగున్నాయి కదూ! మీకూ ప్రయత్నించాలనుందా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని