విడగొట్టేసి వాడేయొచ్చు..
ఈ వడ్డాణాలు చూశారా! వీటికున్న పెండెంట్‌లను విడిగా తీసేయొచ్చు. అంటే డిటాచ్‌బుల్ వడ్డాణాలన్న మాట.. వీటిలో కొన్నింటి లాకెట్లను చౌకర్లగానూ ఉపయోగించొచ్చు.
ఈ వడ్డాణాలు చూశారా! వీటికున్న పెండెంట్‌లను విడిగా తీసేయొచ్చు. అంటే డిటాచ్‌బుల్ వడ్డాణాలన్న మాట.. వీటిలో కొన్నింటి లాకెట్లను చౌకర్లగానూ ఉపయోగించొచ్చు. ఇంకొన్నైతే జడబిళ్లలుగా, కమ్మలుగానూ ఒదిగిపోతున్నాయి. ఈ నయా ట్రెండును మీరూ ప్రయత్నిస్తారా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.