ఇంట్లోనే ఫేస్‌వాష్‌

మీ మోముని మెరిసేలా చేసే ఫేస్‌ వాష్‌లను ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఎలా అంటే...

Updated : 09 Jun 2023 04:42 IST

మీ మోముని మెరిసేలా చేసే ఫేస్‌ వాష్‌లను ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఎలా అంటే...

* ఒక కప్పు సెనగపిండిలో రెండు చెంచాల చందనం, పావు కప్పు మందార పూల పొడి, చెంచా వేపాకు పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరని గాజు సీసాలో నిల్వ ఉంచాలి. ముఖం కడుక్కునేటప్పుడు స్పూన్‌ పొడికి కొద్దిగా నీళ్లు కలిపి సున్ని పిండిలా రాసి రుద్ది కడిగితే సరి.. చర్మం నిగనిగలాడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని