పర్యావరణహితమైన పాదరక్షలు..
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే తాటాకులు, ఈతాకులు, జనపనార, వెదురుతో రూపొందించే పాదరక్షలివి. మృదువుగా, సౌకర్యంగానే కాకుండా అన్నిరకాల అవుట్‌ఫిట్స్‌కూ ఇట్టే నప్పే డిజైన్స్‌లో తయారుచేస్తున్నారు.
ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే తాటాకులు, ఈతాకులు, జనపనార, వెదురుతో రూపొందించే పాదరక్షలివి. మృదువుగా, సౌకర్యంగానే కాకుండా అన్నిరకాల అవుట్‌ఫిట్స్‌కూ ఇట్టే నప్పే డిజైన్స్‌లో తయారుచేస్తున్నారు. వీటి వృథా కూడా తేలికగా మట్టిలో కలిసిపోయి, పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. అటు ఫ్యాషన్, ఇటు పర్యావరణానికి పెద్దపీట వేసే యువత మనసు దోచేస్తున్న ఈ నయా పాదరక్షలపై మీరూ ఓ లుక్కేసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.