వయ్యారి నడుముకి పూసల బెల్ట్‌

చీరకట్టులో అందంగా కనిపించాలి, ఆధునికంగా మెరిసిపోవాలని కోరుకునేవారిని ఈ బెల్టులు మెప్పిస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఈ ట్రెండ్‌కి కూడా ఎప్పటికప్పుడు నయా హంగులెన్నో చేరిపోతున్నాయి.

Published : 11 Aug 2023 00:08 IST

చీరకట్టులో అందంగా కనిపించాలి, ఆధునికంగా మెరిసిపోవాలని కోరుకునేవారిని ఈ బెల్టులు మెప్పిస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఈ ట్రెండ్‌కి కూడా ఎప్పటికప్పుడు నయా హంగులెన్నో చేరిపోతున్నాయి. ఇవి నాజూకు నడుము సోయగాలను మరింతగా పెంచేస్తున్నాయి.  క్లాత్‌, మెటాలిక్‌... బెల్ట్‌ ఏదైనా సరే వేలాడే పూసలు వాటికి మరింత ఆకర్షణ తెచ్చిపెడుతున్నాయి. ఇంకెందుకాలస్యం ఈ శ్రావణ వేడుకల్లో...మీరూ ప్రయత్నించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని