దిండ్లనూ ఉతకొచ్చు!
దుప్పట్లు, గలేబుల్ని ఉతుకుతాం. కానీ... తలగడలకి వచ్చేసరికి... ఉతికితే పాడవుతాయనే భయంతో సర్దుకుపోతాం. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. అదెలా చేయాలంటే... దూదితో చేసినవి కాకుండా మిగిలిన రకాలను చక్కగా ఉతుక్కోవచ్చు. లేదంటే జిడ్డు, మురికి చేరి అనారోగ్యాలకు కారణం అవుతాయి....
దుప్పట్లు, గలేబుల్ని ఉతుకుతాం. కానీ... తలగడలకి వచ్చేసరికి... ఉతికితే పాడవుతాయనే భయంతో సర్దుకుపోతాం. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. అదెలా చేయాలంటే...
దూదితో చేసినవి కాకుండా మిగిలిన రకాలను చక్కగా ఉతుక్కోవచ్చు. లేదంటే జిడ్డు, మురికి చేరి అనారోగ్యాలకు కారణం అవుతాయి. వీలైతే వాటిని ప్రతి పదిహేను రోజులకోసారి నాలుగైదు గంటల పాటు ఎండతగిలేలా ఉంచాలి.
* వాషింగ్మెషీన్లో వీటిని వేస్తే లార్జ్లోడ్, హీట్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇందులో ముందుగా అరకప్పు బట్టల సోడా, లిక్విడ్ వేసుకోవాలి. ఇప్పుడు రెండు దిండ్లను మెషిన్లో అటొకటి ఇటొకటి పెడితే వాటి ఆకృతి చెడిపోకుండా ఉంటాయి. ఫ్యాబ్రిక్ కండిషనర్‌తో పాటు రెండు చుక్కల లావెండర్‌నూనె వేస్తే అవి ఆరాక సువాసన వెదజల్లుతాయి.
* చేత్తో ఉతకాలనుకున్నప్పుడు గోరువెచ్చని నీళ్లల్లో కాస్త హైడ్రోజన్ పెరాక్సైడ్, వెనిగర్, సర్ఫ్ వేసి దిండ్లను ఓ పదినిమిషాలైనా నాననివ్వాలి. ఆపై మృదువుగా చేత్తో రుద్దితే... మురికీ, మరకలూ వదిలిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- గుడ్డు పెంకులతో అందం..!
- చిరుత అందం... అందుకుందామా?
- మండే ఎండల్లో.. ఈ సమస్యలు లేకుండా..!
- మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
ఆరోగ్యమస్తు
- బరువు తగ్గాలంటే మ్యూజ్లీనా.. ఓట్సా?
- పిల్లలు డీహైడ్రేషన్‌కి గురి కాకుండా..!
- Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
- కొబ్బరినీళ్లు... ముఖానికి రాస్తే!
- మల్బరీ పండ్లు తింటున్నారా?
అనుబంధం
- రెడ్ రోవర్!
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- ఆఫీసులో మాట్లాడాలా... వద్దా?
- ఫిట్నెస్ డైస్ వేసేద్దాం!
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
యూత్ కార్నర్
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
- అక్కడ గడ్డకట్టుకుపోయా!
- రక్షణ దళంలో... డాక్టరమ్మలు!
'స్వీట్' హోం
- పీసీఓఎస్ ఉంది... ఏం తినాలి?
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- సంపంగి సొగసు చూడతరమా!
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
వర్క్ & లైఫ్
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!