చిన్నారికి చెక్కబొమ్మలు!

ప్లాస్టిక్‌తో తయారయ్యే బొమ్మలు చిన్నారుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. అందుకే కొత్త తరహా బొమ్మలు మార్కెట్టులో లభ్యమవుతున్నాయి. పూర్తిగా చెక్కతో రూపొందిస్తున్న ఈ అందమైన బొమ్మలు పిల్లలను ...

Published : 08 Sep 2021 01:09 IST

ప్లాస్టిక్‌తో తయారయ్యే బొమ్మలు చిన్నారుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. అందుకే కొత్త తరహా బొమ్మలు మార్కెట్టులో లభ్యమవుతున్నాయి. పూర్తిగా చెక్కతో రూపొందిస్తున్న ఈ అందమైన బొమ్మలు పిల్లలను ఆకర్షిస్తున్నాయి. పర్యావరణహితంగా వస్తున్న వీటికి తల్లిదండ్రులు కూడా పెద్దపీట వేస్తున్నారు. కారు, రైలు, విమానాలు వంటి వాహనాలు, ఆలోచనాశక్తిని పెంచే క్విజ్‌, వంటింటి సామాను... చిన్నారుల మదిని దోచుకుంటాయనడంలో అతిశయోక్తి లేదు. మరింకెందుకాలస్యం... మీ బుజ్జాయిల కోసమూ కొన్ని ఎంపిక చేసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్