వీలైతే ఓ కప్పు కాఫీ
close
Updated : 04/12/2021 00:55 IST

వీలైతే ఓ కప్పు కాఫీ!

సూర్యోదయాన్ని చూస్తూ.. కలిసి ముచ్చట్లాడుతూ.. వేడి వేడి కాఫీనో, టీనో తాగుతుంటే ఎలా ఉంటుంది? ‘వీలైతే మరో కప్పు కాఫీ’... అంటూ శ్రీవారు అభ్యర్థించడం ఖాయం. అలాంటి ఆనందాల ఉషోదయాలు... చల్లని సాయంకాలాల కోసం సిద్ధం చేసినవే ఈ కప్పులు. ప్రత్యేకంగా ఆలూమగల కోసమే తయారు చేశారు వీటిని. రకరకాల ఆకారాల్లో, ఆలుమగల అనుబంధాలకు అచ్చమైన అర్థాలు చెబుతోన్న పదాలు, చిత్రాలతో ఉన్న కప్పులు మనసుల్ని కట్టిపడేస్తాయి. కొత్తగా పెళ్లయిన జంటలకు కానుకగానూ ఇవ్వొచ్చు. మీరెవరి కోసం కొనాలనుకుంటున్నారు మరి!


 


Advertisement

Tags :

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని