ఇవీ.. అలంకరణకే!

క్యాండిల్‌ అనగానే చీకట్లో వెలుతురు కోసమనే రోజులు పోయాయి. ఇవీ గృహాలంకరణలో భాగమయ్యాయి. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నవే అందుకు ఉదాహరణలు. చిన్న బొమ్మలు, డిజైన్లతో అందంగా ఉన్నాయి కదూ

Published : 28 May 2022 01:24 IST

క్యాండిల్‌ అనగానే చీకట్లో వెలుతురు కోసమనే రోజులు పోయాయి. ఇవీ గృహాలంకరణలో భాగమయ్యాయి. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నవే అందుకు ఉదాహరణలు. చిన్న బొమ్మలు, డిజైన్లతో అందంగా ఉన్నాయి కదూ! ఇప్పుడు ప్రతి వేడుకకీ దీపాలను వెలిగించడం సాధారణమైంది. ప్రత్యేక సందర్భాల్లో కాసేపు వెలిగించుకోవచ్చు. తర్వాత షోకేసుల్లో పెడితే అలంకరణ వస్తువులవుతాయి. వీటిలో సెంటెడ్‌వీ దొరుకుతున్నాయి. ఏమంటారు మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్