తుడిచి.. దాచేద్దాం!

చీపురుకట్ట, ఇల్లు తుడిచే కుంచె లేనిదే ఒక్క రోజు గడవదు. ఊడవటానికీ తుడవటానికీ అవెంత ఉపయోగపడినా, పని కాగానే అడ్డుగా అనిపించి ఏ మూలనో ఇరికించేస్తాం. అందువల్ల అవి త్వరగా పాడవటమూ మనందరికీ అనుభవమే. అందుకు బదులుగా బ్రూమ్‌ హోల్డర్‌ కొని తలుపు

Published : 20 Jun 2022 00:28 IST

చీపురుకట్ట, ఇల్లు తుడిచే కుంచె లేనిదే ఒక్క రోజు గడవదు. ఊడవటానికీ తుడవటానికీ అవెంత ఉపయోగపడినా, పని కాగానే అడ్డుగా అనిపించి ఏ మూలనో ఇరికించేస్తాం. అందువల్ల అవి త్వరగా పాడవటమూ మనందరికీ అనుభవమే. అందుకు బదులుగా బ్రూమ్‌ హోల్డర్‌ కొని తలుపు చాటున బిగిస్తే చీపుళ్లూ మాపింగ్‌ స్టిక్‌లూ అన్నీ దానికి తగిలించేయొచ్చు. క్రమ పద్ధతిలో ఉంటాయి, మన్నికగానూ ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్