ఆహ్లాదకరమైన అలంకరణ...

పని ఒత్తిడి నుంచి దూరం కావడానికి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే బాగుంటుంది... ప్రస్తుతం ఏ ఆఫీస్‌ డెస్క్‌ చూసినా మొక్కలతో అందంగా అలంకరించేస్తున్నారు.

Updated : 28 Feb 2023 05:08 IST

ని ఒత్తిడి నుంచి దూరం కావడానికి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే బాగుంటుంది... ప్రస్తుతం ఏ ఆఫీస్‌ డెస్క్‌ చూసినా మొక్కలతో అందంగా అలంకరించేస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ నీటిని పీల్చుకుంటూ, సూర్యరశ్మి అవసరం లేని ఇండోర్‌ మొక్కలకు ఉన్న ప్రాధాన్యతైతే చెప్పనవసరం లేదు. వాటికి మరింత సొబగుల్ని అద్దుతూ ఎప్పటికప్పుడు కొత్త డిజైన్ల కుండీలను తయారీదారులు తీసుకువస్తున్నారు. బుజ్జిబుజ్జి సైజుల్లో బాతులు, కుందేళ్లు, ఏనుగుల ఆకారంలో ఉన్న ఈ కుండీలు చూడముచ్చటగా ఉన్నాయి కదూ..ఆఫీసు డెస్కులకు తగ్గట్టుగా వస్తున్న ఈ మీనియేచర్స్‌ మిమ్మల్నీ ఆకట్టుకున్నాయా మరి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్