Published : 17/03/2023 00:06 IST

చాలా రోజులొస్తుంది

పాత్రలు శుభ్రం చేసేందుకు రెండు మూడు రోజులకొక సబ్బు తీసినా సరిపోవట్లేదు అనిపిస్తుంటుంది. నీళ్లలో నాని తొందరగా అయిపోవడమే కారణం. కొత్తగా వచ్చిన ఈ పరికరంలో గిన్నెలు కడిగే లిక్విడ్‌ వేసి పై నుంచి స్క్రబ్బర్‌తో నొక్కితే చాలు. దానికి ఆ లిక్విడ్‌ అంటుకుంటుంది. పాత్రలు తేలికగా తోమేసుకోవచ్చు. లిక్విడ్‌ కూడా చాలా కాలం వస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని