తేలిగ్గా నాటేద్దాం..

పెరట్లో గింజల్ని, దుంపల్ని, మొక్కల్ని వేటినైనా నాటాలంటే పెద్ద పనే! ఏవేవో పరికరాలు వాడి మట్టిని తవ్వాలి. అలా కాకుండా ఈ బల్బ్‌బాప్పర్‌ తెచ్చేసుకోండి.

Published : 26 Mar 2023 00:25 IST

పెరట్లో గింజల్ని, దుంపల్ని, మొక్కల్ని వేటినైనా నాటాలంటే పెద్ద పనే! ఏవేవో పరికరాలు వాడి మట్టిని తవ్వాలి. అలా కాకుండా ఈ బల్బ్‌బాప్పర్‌ తెచ్చేసుకోండి. దీంతో నేలను లోతుగా తవ్వడం తేలిక. నేలమీద  ఈ పరికరాన్ని  పెట్టి బటన్‌ నొక్కితే చాలు భూమిలోకి గుంత ఏర్పడుతుంది. అంతే.. మొక్కలు నాటడమే తరువాయి. మీకూ నచ్చిందా ప్రయత్నించేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్