ఫ్రిజ్‌కీ.. తాళం వేద్దాం!

పదేపదే వేసి తీయడం వల్ల  ఫ్రిజ్‌కుండే రబ్బరు గట్టిపడుతుంది. దాంతో డోర్లు వదులుగా తయారవుతాయి. దాంతో బయట గాలి చొరబడి ఫ్రిజ్‌లో ఉండే ఆహారం త్వరగా పాడవుతుంది.

Published : 06 Aug 2023 01:10 IST

పదేపదే వేసి తీయడం వల్ల  ఫ్రిజ్‌కుండే రబ్బరు గట్టిపడుతుంది. దాంతో డోర్లు వదులుగా తయారవుతాయి. దాంతో బయట గాలి చొరబడి ఫ్రిజ్‌లో ఉండే ఆహారం త్వరగా పాడవుతుంది. ‘ఫ్రీజర్‌ డోర్‌ లాక్ మీ దగ్గర ఉంటే ఈ సమస్యని తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. డోరు సరిగా పడకపోయినా, చిన్న పిల్లలున్నారనే భయం ఉన్నా దీన్ని తెచ్చిపెట్టేయండి. ఉపయోగించడమూ తేలికే. దీని వెనుకున్న చిన్న స్టిక్కరును తీసి ఫ్రిజ్‌ డోర్‌కు అటుఇటూ ఉంచితే సరి. ఫొటోలో చూపించిన మాదిరిగా క్లిప్‌ నొక్కితే డోర్‌ ఓపెన్‌ అవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్