కాళ్లకి నెమలందం!

వేడుకలను బట్టి నగలు మార్చి వేసుకోవడం మనకు అలవాటే. ఈసారి నుంచి ఆ జాబితాలో పట్టీలనూ చేర్చేయండి. అలా ప్రత్యేక సందర్భాల కోసమే తయారయ్యాయీ పట్టీలు. నెమలి థీమ్‌తో భారీ లుక్‌ని తేవడమే కాదు.. పాదాలకీ మరింత

Updated : 31 Mar 2022 02:09 IST

వేడుకలను బట్టి నగలు మార్చి వేసుకోవడం మనకు అలవాటే. ఈసారి నుంచి ఆ జాబితాలో పట్టీలనూ చేర్చేయండి. అలా ప్రత్యేక సందర్భాల కోసమే తయారయ్యాయీ పట్టీలు. నెమలి థీమ్‌తో భారీ లుక్‌ని తేవడమే కాదు.. పాదాలకీ మరింత అందాన్ని తెస్తూ బాగున్నాయి కదూ! వెండితోపాటు భిన్న లోహాల్లోనూ దొరుకుతున్నాయి. ప్రయత్నించండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్