కళ్లజోడుకి కొత్త హంగులు

వయసుతో సంబంధం లేకుండా కళ్లజోళ్లు ప్రతి ఒక్కరికీ వచ్చేస్తున్నాయి. కానీ వీటిని పెట్టుకోవడం అందానికి అడ్డు అనేది మన భావన. మరేం చేద్దాం? ఈ జ్యువెల్స్‌ను తెచ్చుకుంటే సరి! కళ్లజోళ్ల కోసమే ప్రత్యేకంగా

Updated : 06 Apr 2022 01:27 IST

వయసుతో సంబంధం లేకుండా కళ్లజోళ్లు ప్రతి ఒక్కరికీ వచ్చేస్తున్నాయి. కానీ వీటిని పెట్టుకోవడం అందానికి అడ్డు అనేది మన భావన. మరేం చేద్దాం? ఈ జ్యువెల్స్‌ను తెచ్చుకుంటే సరి! కళ్లజోళ్ల కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు వీటిని. పూల నుంచి చిన్న చిన్న రాళ్లు, పూసలు, హ్యాంగింగ్స్‌.. ఇంకా భిన్న ఆకారాల్లో వచ్చేస్తున్నాయి. వాటిని అతికించుకుంటే సరి! జోడుకే కాదు.. ముఖానికీ అందాన్ని తెచ్చిపెడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్