నగ కాదిది... కాలర్‌

కేన్స్‌ వేదికపై ‘పర్ల్‌ కాలర్‌’తో తళుక్కుమంది బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. నగలా అనిపించే ఈ కాలర్‌ సంప్రదాయ, ఆధునికత దుస్తులకు వేటికైనా ఇట్టే నప్పుతుంది. మెడచుట్టూ మిలమిలా మెరిసే ఈ ముత్యాల

Updated : 31 May 2022 06:41 IST

కేన్స్‌ వేదికపై ‘పర్ల్‌ కాలర్‌’తో తళుక్కుమంది బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె. నగలా అనిపించే ఈ కాలర్‌ సంప్రదాయ, ఆధునికత దుస్తులకు వేటికైనా ఇట్టే నప్పుతుంది. మెడచుట్టూ మిలమిలా మెరిసే ఈ ముత్యాల కాలర్‌ వస్త్రానికి మ్యాచింగ్‌గా మారి అందాన్ని అద్దడమే కాకుండా, వేరే ఆభరణం అవసరమే లేదనిపిస్తుంది.  ఈ నయా ఫ్యాషన్‌ను మీరూ ఓసారి చూసేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్