గట్టుపై మరకలు పడకుండా..

వంట చేసేటప్పుడు చాలామంది గరిటెలను, మూతలను వంటింటి గట్టుపై పెడుతుంటారు. దాంతో రెండు రకాల సమస్యలు వస్తాయి.

Updated : 01 Nov 2023 13:18 IST

వంట చేసేటప్పుడు చాలామంది గరిటెలను, మూతలను వంటింటి గట్టుపై పెడుతుంటారు. దాంతో రెండు రకాల సమస్యలు వస్తాయి. ఒకటి గట్టుపై కూరమరకలు పడుతుంటాయి. మరోవైపు గరిటెల్ని కింద పెట్టాక తిరిగి కూరలో పెట్టాలన్నా ఇబ్బందే. మీకా సమస్య లేకుండా చేస్తుందీ ‘పాన్‌ లిడ్‌ హోల్డర్‌’. మూతని నిలబెట్టడానికీ, గరిటెలని ఉంచడానికి వీలుగా దీన్ని డిజైన్‌ చేశారు. బాగుంది కదూ! తెచ్చేసుకుంటే సరి. గట్టుపై మరకలు పడతాయి, తుడవాలన్న బెంగ ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్