వాడిపోని పువ్వులివి...

తల్లో తురిమిన పూలు... అమ్మాయిల అందానికి అదనపు ఆకర్షణ. కానీ ఇప్పుడు అమ్మాయిలు జుట్టుని వదిలేసుకోవడం, పోనీటెయిల్‌కే పరిమితం కావడం, జడ అల్లుకున్నా... కొత్తరకం కేశాలంకరణకి ప్రాధాన్యం

Updated : 22 Jul 2021 05:27 IST

తల్లో తురిమిన పూలు... అమ్మాయిల అందానికి అదనపు ఆకర్షణ. కానీ ఇప్పుడు అమ్మాయిలు జుట్టుని వదిలేసుకోవడం, పోనీటెయిల్‌కే పరిమితం కావడం, జడ అల్లుకున్నా... కొత్తరకం కేశాలంకరణకి ప్రాధాన్యం ఇవ్వడంతో...పూలు పెట్టుకోవడం తగ్గిపోయింది. అందుకే అచ్చంగా పూలను పోలి ఉండే... పాలిమర్‌ క్లే ఫ్లోరల్‌ క్లిప్పులు అలరిస్తున్నాయి. సందర్భం ఏదైనా ఇవి అందంగా తల్లో అమరిపోతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్