మాస్క్‌ వేస్తే మెరిసిపోవచ్చు!

అందంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కొందరిని కళ్లకింద నల్లటి వలయాలు ఇబ్బంది పెడితే, మరికొందరిని మొటిమలు, ఇంకొందరిని ముఖంపై గీతలు... మోము కళ తప్పేలా చేస్తాయి. అలాంటివాటికి పరిష్కారం చూపిస్తున్నాయి ఈ బ్యూటీషీట్‌ మాస్క్‌లు. సమస్య ఉన్న చోట వీటిని అతికిస్తే చాలు... క్రమంగా మార్పు సాధ్యమే అంటున్నారు సౌందర్య నిపుణులు. వీటిల్లోనూ ఎన్నో ఫ్లేవర్లు, మరెన్నో రకాలూ ఉన్నాయి.

Published : 02 Sep 2021 00:57 IST

అందంగా కనిపించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కొందరిని కళ్లకింద నల్లటి వలయాలు ఇబ్బంది పెడితే, మరికొందరిని మొటిమలు, ఇంకొందరిని ముఖంపై గీతలు... మోము కళ తప్పేలా చేస్తాయి. అలాంటివాటికి పరిష్కారం చూపిస్తున్నాయి ఈ బ్యూటీషీట్‌ మాస్క్‌లు. సమస్య ఉన్న చోట వీటిని అతికిస్తే చాలు... క్రమంగా మార్పు సాధ్యమే అంటున్నారు సౌందర్య నిపుణులు. వీటిల్లోనూ ఎన్నో ఫ్లేవర్లు, మరెన్నో రకాలూ ఉన్నాయి. మీ చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవడమే తరువాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్