అమ్మ కొలువైన వేళ..

పండగ సందడి.. అమ్మపై భక్తి.. పడతుల మనసులోనే కాదు, ఆహార్యంలోనూ నిండుగా కనిపిస్తోంది. ఆమె ముఖారవిందాన్ని డిజైనర్లు బ్లవుజులపై అద్దిన విధానం భక్తిపారవశ్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

Published : 03 Oct 2022 00:57 IST

పండగ సందడి.. అమ్మపై భక్తి.. పడతుల మనసులోనే కాదు, ఆహార్యంలోనూ నిండుగా కనిపిస్తోంది. ఆమె ముఖారవిందాన్ని డిజైనర్లు బ్లవుజులపై అద్దిన విధానం భక్తిపారవశ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. రాక్షససంహారాన్ని రంగురంగుల దారాలు, వర్ణాలతో ఎంబ్రయిడరీ, పెయింటింగ్‌, ప్రింటింగ్‌గా తీర్చిదిద్దిన శైలి.. అమ్మవారే కొలువైంది అనిపించేలా.. చూడచక్కగా ఉంది కదూ..  


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్