ఆధునిక వంకీ ఇది!

సంప్రదాయ వేడుక ఏదైనా పట్టుచీరకి వడ్డాణం, వంకీ ఉంటేగానీ ముస్తాబు పూర్తయినట్లు ఉండదు.

Updated : 17 Oct 2022 12:58 IST

సంప్రదాయ వేడుక ఏదైనా పట్టుచీరకి వడ్డాణం, వంకీ ఉంటేగానీ ముస్తాబు పూర్తయినట్లు ఉండదు. మరీ అవసరమైతేగానీ చీర కట్టని ఈతరం అమ్మాయిలకు వంకీ పెట్టే సందర్భం అరుదేగా మరి! అందుకే వాళ్లు మెచ్చేలా ఇలా చెయిన్లు, కుందన్లు, రాళ్లతో తీసుకొచ్చేశారు. బాజూబంద్‌ పేరుతో తయారుచేసిన ఇవి ఏ వస్త్రాల మీదకైనా ఇట్టే నప్పేస్తున్నాయి. మీకూ నచ్చాయా మరి?


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్