Updated : 06/01/2023 06:07 IST

రాణి హారం.. ఒక్కటి చాలు!

పండగ, వేడుక.. పెళ్లి, ప్రత్యేక సందర్భాలప్పుడు కొత్తగా మెరవాలనుకుంటాం. చీర, చుడీదార్‌ వంటి ఆహార్యానికి తగిన నగలు ఏంటా అని చూస్తాం. ఈ రాణిహారం ఒక్కటుంటే చాలు. తక్కిన వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే రాదు. చీర, లెహంగా, లాంగ్‌ఫ్రాక్‌... ఇలా వేటిమీదకైనా ఇట్టే నప్పేస్తాయి. ఒక్క నగతో కావాల్సిన నిండుదనం, అందం వచ్చేస్తుంది. ముత్యాలు, జేడ్స్‌, కుందన్లు వంటివాటి మేళవింపుతో మూడు, ఐదు, ఏడు వరసల రాణి హారాలు సందడి చేస్తున్నాయి. మీరూ ప్రయత్నించొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని