నయా పూసలందాలివీ!
రెండు మూడు వరసల్లో ముత్యాలు, నచ్చిన రంగు పూసలను అలాగే వేసుకోవడమో.. చిన్న లాకెట్ తగిలించడమో మనకు అలవాటే! వాటికీ కాస్త మోడరన్ టచ్ ఇచ్చేస్తున్నారు డిజైనర్లు.
రెండు మూడు వరసల్లో ముత్యాలు, నచ్చిన రంగు పూసలను అలాగే వేసుకోవడమో.. చిన్న లాకెట్ తగిలించడమో మనకు అలవాటే! వాటికీ కాస్త మోడరన్ టచ్ ఇచ్చేస్తున్నారు డిజైనర్లు. సన్నటి పూసల వరుసలను గుత్తగా తీసుకొని దానికిలా పక్కబిళ్లను జోడించేస్తున్నారు. సంప్రదాయం, ఆధునిక కలబోతగా రూపొందిన ఈ నయా హారాలు ఏ వస్త్రాల మీదకైనా ఇట్టే నప్పేస్తున్నాయి. అతివల మనసును దోచేస్తూ వేడుకల్లో సందడి చేసేస్తున్నాయి. మీకూ కావాలనిపిస్తోందా.. ప్రయత్నించేయండి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.