బుజ్జాయిల బొజ్జ నింపేస్తాయి

బుజ్జాయిల బొజ్జ నింపడం పెద్ద ప్రహసనం. ఎన్నెన్నో కథలు చెప్పాలి.. ఆడించాలి.. పాడించాలి. ఈ క్రమంలో పరిశుభ్రతని మర్చిపోకూడదు. ముఖ్యంగా నెలల పిల్లలకి తినిపించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తేలిగ్గా జీర్ణమవడం కోసం వాళ్లకు పెట్టే ఆహారాన్ని మెత్తగా చేత్తో మెదిపి పెడుతుంటాం

Published : 15 Jun 2021 00:50 IST

బుజ్జాయిల బొజ్జ నింపడం పెద్ద ప్రహసనం. ఎన్నెన్నో కథలు చెప్పాలి.. ఆడించాలి.. పాడించాలి. ఈ క్రమంలో పరిశుభ్రతని మర్చిపోకూడదు. ముఖ్యంగా నెలల పిల్లలకి తినిపించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తేలిగ్గా జీర్ణమవడం కోసం వాళ్లకు పెట్టే ఆహారాన్ని మెత్తగా చేత్తో మెదిపి పెడుతుంటాం. ఇలాంటప్పుడు చేతులనంటిన క్రిములు ఆహారంలో చేరే ప్రమాదం లేకపోలేదు. అందుకే చిన్నారుల కోసం బేబీ ఫుడ్‌మేషర్లతో సహా ఎన్నో వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. అవేంటో చూసేయండి..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్